మీరు జీతం పొందే వ్యక్తి అయితే, మీరు ఆస్తి పై లోన్ అర్హతా ప్రమాణాలను నెరవేర్చాలి:
మీ ప్రస్తుత ఆస్తి పై లోన్ భారాన్ని కాస్త తగ్గించాలనుకుంటున్నారా? ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు ఆస్తి పై లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ను ఎంచుకోవడం ద్వారా మీ బడ్జెట్‌కు అనుకూలంగా మీ లోన్‌ను మార్చుకోండి.
అవాంతరాలు-లేని లోన్ రీపేమెంట్ కోసం టాటా క్యాపిటల్ మీకు తనఖా లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని అందిస్తుంది. నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజు, ఫ్లెక్సిబుల్ లోన్ అవధి మరియు టాప్-అప్ సౌకర్యంతో, మీరు అతి తక్కువ పేపర్‌వర్క్ అందించడం ద్వారా ఆన్‌లైన్‌లో త్వరిత ప్రాసెస్ ద్వారా LAP బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని పొందవచ్చు.
కనీస లోన్ విలువ
5 లక్షలు
గరిష్ట లోన్ విలువ
10 కోట్లు
లోన్ అవధి
20 సంవత్సరాల వరకు
వడ్డీ రేటు ప్రారంభం @
9%* p.a.
తక్కువ వడ్డీ రేట్లతో మీ EMI అవుట్‌ఫ్లోను తగ్గించడానికి, లోన్ రీపేమెంట్‌ను మరింత సరసమైనదిగా చేయడానికి టాటా క్యాపిటల్‌తో EMI పై బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ను ఎంచుకోండి. మీరు మీ లోన్‌ను టాటా క్యాపిటల్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలో ఇక్కడ ఇవ్వబడింది-
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది మెరుగైన ఫీచర్లను పొందడానికి, ఒక కస్టమర్ తన బాకీ ఉన్న అసలు మొత్తాన్ని మరొక ఫైనాన్షియల్ సంస్థ/బ్యాంక్/రుణదాతకు ట్రాన్స్‌ఫర్ చేయగల సిస్టమాటిక్ ప్రాసెస్
టాటా క్యాపిటల్ వద్ద మీరు, మీ ప్రస్తుత తనఖా లోన్/ల బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కోసం అప్లై చేయవచ్చు మరియు మీ ప్రస్తుత తనఖా లోన్‌పై మీ చెల్లించని అసలు మొత్తాన్ని (బ్యాలెన్స్) సరసమైన వడ్డీ రేటు వద్ద మాకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
మీరు ఈ సౌకర్యాన్ని ఎంచుకున్నప్పుడు, మీ పాత రుణదాతకు ప్రధాన బ్యాలెన్స్ మొత్తం చెల్లించబడుతుంది, మీరు మెరుగైన నిబంధనలు మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో మా నుండి కొత్త లోన్‌ను ప్రారంభించవచ్చు. మా వేగవంతమైన అప్రూవల్ ప్రాసెస్ ఉత్తమమైనది, మీరు ఆస్తి పై లోన్ కోసం బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఎంచుకోండి, అలాగే మీ ప్రస్తుత నిబంధనలను వీలైనంత త్వరగా అప్‌డేట్ చేసుకోండి!
మీరు విస్తృత శ్రేణి ఆస్తులపై మార్టగేజ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని సులభంగా ఎంచుకోవచ్చు. ఏదైనా ప్రీ-ఓన్డ్ రెసిడెన్షియల్ ఆస్తి లేదా కమర్షియల్ బిల్డింగ్ ఆస్తి కోసం తనఖా ట్రాన్స్‌ఫర్‌పై అనుకూలమైన రుణ నిబంధనలు మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆనందించవచ్చు.
మీరు జీతం పొందే వ్యక్తి అయితే, మీరు ఆస్తి పై లోన్ అర్హతా ప్రమాణాలను నెరవేర్చాలి:
విభాగం - MNC /పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ/లార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ/రాష్ట్ర ప్రభుత్వం/కేంద్ర ప్రభుత్వం/ PSUలో పనిచేస్తుంది
వయస్సు - లోన్ మెచ్యూరిటీ సమయంలో కనీసం- 23 సంవత్సరాలు మరియు గరిష్టంగా- 65 సంవత్సరాలు లేదా పదవీ విరమణ వయస్సు - ఏది ముందు అయితే అది
వృత్తిపరమైన స్థిరత్వం - కనీసం 3 సంవత్సరాలు
మీరు ఒక స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్ అయితే, మీరు ఆస్తి పై లోన్ అర్హతా ప్రమాణాలను నెరవేర్చాలి:
విభాగం - డాక్టర్లు, ఆర్కిటెక్ట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్
వయస్సు - లోన్ మెచ్యూరిటీ సమయంలో కనీసం- 23 సంవత్సరాలు మరియు గరిష్టంగా- 70 సంవత్సరాలు
సంవత్సరానికి ఆదాయం - ₹2,50,000
వృత్తిపరమైన స్థిరత్వం - కనీసం 3 సంవత్సరాలు
మీరు ఒక స్వయం-ఉపాధిగల వ్యక్తి అయితే, మీరు ఈ క్రింది ఆస్తి పై లోన్ అర్హతా ప్రమాణాలను నెరవేర్చాలి:
సెగ్మెంట్ - ట్రేడర్లు, రిటైలర్లు మరియు హోల్‌సేలర్లు
వయస్సు - లోన్ మెచ్యూరిటీ సమయంలో కనీసం- 23 సంవత్సరాలు మరియు గరిష్టంగా- 70 సంవత్సరాలు
సంవత్సరానికి ఆదాయం - ₹2,50,000
వృత్తిపరమైన స్థిరత్వం - కనీసం 3 సంవత్సరాలు
ఆస్తి పై లోన్ అనేది వివిధ ఆర్థిక అవసరాల కోసం తక్షణ ఫండ్స్ పొందడానికి ఒక సౌకర్యవంతమైన మార్గం. ఇది ఇటువంటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది-
ఆస్తి పై రుణం కోసం నివాస ఆస్తిని మాత్రమే కొలేటరల్‌గా ఉపయోగించవచ్చనే ఒక సాధారణ అపోహ. అర్హత మరియు తగిన శ్రద్ధకు లోబడి, నివాస, వాణిజ్య, పారిశ్రామిక ఆస్తులు మరియు ప్లాట్లతో సహా విస్తృత శ్రేణి ఆస్తులను తాకట్టు పెట్టడం ద్వారా మీరు రుణం పొందవచ్చు.
అవును, మీరు సహ-యాజమాన్యంలోని ఆస్తి పై లోన్‌ను సులభంగా పొందవచ్చు. అయితే, సహ-యజమానులు అందరూ సహ-దరఖాస్తుదారులుగా లోన్ కోసం అప్లై చేయాలి.
మీ ఇంటికి మేక్ఓవర్ ఇవ్వడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారా? వ్యాపార విస్తరణకు నిధులు అవసరమా? లేదా వ్యక్తిగత ఖర్చుల గురించి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందా? టాటా క్యాపిటల్ నుండి ఆస్తి పై లోన్‌తో నిధుల తుది వినియోగంపై ఎటువంటి పరిమితులు లేవు. మీరు ఆస్తి పై లోన్‌ను ఉపయోగించే వివిధ మార్గాలు ఇక్కడ ఉన్నాయి –
లేదు. లోన్ అప్లికేషన్ తిరస్కరణ లేదా విత్డ్రాల్ వంటి ఏదైనా పరిస్థితిలో ప్రాసెసింగ్ ఫీజు తిరిగి చెల్లించబడదు. ఇది మీ అర్హతను లెక్కించడం, మీ లోన్ అప్లికేషన్‌ను అంచనా వేయడం, డాక్యుమెంట్ల ధృవీకరణ మరియు మొదలైన వాటితో సహా మీ లోన్ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.
టాటా క్యాపిటల్ వద్ద, మీ కోసం లోన్ రీపేమెంట్‌ను అత్యంత సౌకర్యవంతంగా చేయడానికి మేము ఒక ఫ్లెక్సిబుల్ అవధిని అందిస్తాము. మీరు గరిష్టంగా 240 నెలల వరకు ఆస్తి పై లోన్ పొందవచ్చు.
మీరు అప్పుగా తీసుకోగల గరిష్ట లోన్ మొత్తం మీ అర్హతపై ఆధారపడి ఉంటుంది మరియు మీ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేయబడుతుంది. మేము ₹ 10 కోట్ల వరకు ఆస్తి పై సరసమైన లోన్ అందిస్తాము.
మేము ఫ్లోటింగ్ వడ్డీ రేటు కోసం 9*% నుండి ప్రారంభమయ్యే మరియు ఫిక్స్డ్ వడ్డీ రేటు కోసం 13*% వరకు అత్యంత పోటీకరమైన వడ్డీ రేట్లను అందిస్తాము. అంతేకాకుండా, మీ లోన్‌ను చాలా సరసమైనదిగా చేయడానికి మేము ఫ్లెక్సిబుల్ లోన్ అవధి మరియు సౌకర్యవంతమైన EMI నిర్మాణాన్ని అందిస్తాము.
మీరు అకస్మాత్తుగా నగదు ప్రవాహాన్ని స్వీకరించే సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో మీరు మీ ఆస్తిపై రుణాన్ని ముందస్తుగా చెల్లించవచ్చు, అలాగే మీ బకాయి మొత్తాన్ని తగ్గించవచ్చు.
టాటా క్యాపిటల్ వద్ద మా లోన్లు సులభంగా నెరవేర్చగలిగే అర్హత ప్రమాణాలతో వస్తాయి, ఇది జీతం పొందే లేదా స్వయం-ఉపాధిగల వ్యక్తులకు వేరుగా ఉంటుంది. ప్రాథమిక అర్హతా ప్రమాణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
జీతం పొందే వ్యక్తుల కోసం
స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్స్ కోసం
స్వయం-ఉపాధిగల వ్యక్తుల కోసం (నాన్-ప్రొఫెషనల్స్)
వ్యక్తులు కాని వారు
టాటా క్యాపిటల్ వద్ద మీరు, మీ ఆదాయం ఆధారంగా స్టాండర్డ్ మరియు ఫ్లెక్సిబుల్ EMI నిర్మాణం నుండి ఎంచుకోవచ్చు.
స్టాండర్డ్ EMI ప్లాన్ కింద, మీ EMI మొత్తం లోన్ అవధి అంతటా ఒకే విధంగా ఉంటుంది, అలాగే మీరు స్థిరమైన చెల్లింపులు చేస్తారు. స్థిరమైన ఆదాయం ఉన్న దరఖాస్తుదారులకు ఇది సరైనది.
స్టెప్ అప్ ఫ్లెక్సీ ప్లాన్ కింద, మీరు ప్రారంభంలో తక్కువ EMI చెల్లించవచ్చు మరియు క్రమంగా ఆదాయంలో పెరుగుదలతో చెల్లింపును పెంచుకోవచ్చు. వారి ఆదాయంలో క్రమం తప్పకుండా పెరుగుదలను ఆశించే వ్యక్తులు ఈ ప్లాన్ నుండి ప్రయోజనం పొందవచ్చు మరియు వారి ఆదాయ ప్రవాహాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
టాటా క్యాపిటల్‌తో ఆస్తి పై లోన్ పొందడం చాలా సులభం మరియు వేగవంతమైనది. మీరు చేయవలసిందల్లా-
టాటా క్యాపిటల్ వద్ద, మీ సౌలభ్యం మా ప్రాధాన్యత. అందుకే లోన్ కోసం అప్లై చేయడానికి మేము మీకు వివిధ సులభమైన మార్గాలను అందిస్తాము.
ఆన్లైన్
మా వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీ వివరాలను షేర్ చేయండి
బ్రాంచ్
మీ సమీప బ్రాంచ్‌ను సందర్శించండి మరియు మా లోన్ నిపుణులను సంప్రదించండి. నిశ్చింతగా ఉండండి, అలాగే అప్లికేషన్ నుండి పంపిణీ వరకు లోన్ ప్రాసెస్‌ను నిర్వహించడంలో మీరు అవాంతరాలు-లేని రుణాన్ని పొందవచ్చు.
ఫోన్
మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? 9 am నుండి 8 pm వరకు మా కస్టమర్ కేర్ నంబర్‌కు 1860 267 6060 పై కాల్ చేయండి.
వర్చువల్ అసిస్టెంట్
సుదీర్ఘమైన నిరీక్షణను వదిలేసి, మీ ప్రశ్నలకు నిజ సమయంలో సమాధానాలు పొందండి! మా 24/7 వర్చువల్ అసిస్టెంట్‌ను సంప్రదించండి, అలాగే ఇబ్బంది లేని లోన్ దరఖాస్తు అనుభవాన్ని ఆస్వాదించండి!