ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, యునైటెడ్ స్టేట్స్ (దాని భూభాగాలు మరియు స్వాధీనంలో ఉన్నవి సహా), యునైటెడ్ స్టేట్స్ యొక్క ఏదైనా రాష్ట్రం మరియు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (“యునైటెడ్ స్టేట్స్”) లేదా ఇలా చేయడం చట్టవిరుద్ధమైన ఏదైనా ఇతర అధికార పరిధిలో యాక్సెస్ చేయబడటానికి, లేదా వాటిలో, వాటికి, వారికి పంపిణీ చేయబడటానికి, ప్రచురించడానికి లేదా ట్రాన్స్మిట్ చేయడానికి కాదు.
ఈ మెటీరియల్స్ భారతదేశం వెలుపల ఉన్న వ్యక్తుల కోసం కాదు లేదా వారిచే యాక్సెస్ చేయబడటానికి ఉద్దేశించబడినది కాదు.
ముఖ్యమైనది: కొనసాగడానికి ముందు మీరు ఈ క్రింది డిస్‌క్లెయిమర్ యొక్క నిబంధనలు మరియు షరతులను చదవాలి మరియు అంగీకరించాలి.
ఒక్కోదానికి ₹10 ముఖ విలువ కలిగి ఉన్న సంస్థకు చెందిన ఈక్విటీ షేర్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ("ఆఫర్") కు సంబంధించి అక్టోబర్ 1, 2025 తేదీ కలిగి ఉన్న టాటా క్యాపిటల్ లిమిటెడ్ ("సంస్థ") యొక్క ఆడియో విజువల్ ఫిలిమ్‌కు ఈ కింది డిస్‌క్లెయిమర్ వర్తిస్తుంది. అవసరమైన అనుమతులు, మార్కెట్ పరిస్థితులు మరియు ఇతర అంశాల పరిశీలనకు లోబడి సంస్థ తన ఈక్విటీ షేర్ల ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను చేపట్టడానికి ప్రతిపాదిస్తుంది మరియు మహారాష్ట్రలో ముంబైలో కంపెనీల రిజిస్ట్రార్ ("RoC"), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ("SEBI"), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ("NSE") మరియు BSE లిమిటెడ్ (BSE మరియు NSE రెండూ "స్టాక్ ఎక్స్చేంజీలు"గా సూచించబడతాయి) వద్ద సెప్టెంబర్ 26, 2025 తేదీన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ("RHP") ని దాఖలు చేసింది. RHP వీటిపై అందుబాటులో ఉంటుంది: www.sebi.gov.in వద్ద సెబీ, స్టాక్ ఎక్స్చేంజీల వెబ్సైట్లు అయిన www.bseindia.com మరియు www.nseindia.com, ఆఫర్ యొక్క బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ల వెబ్సైట్ల పై ("బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు") అంటే https://investmentbank.kotak.com వద్ద Kotak Mahindra Capital Company Limited, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్ https://www.axiscapital.co.in వద్ద, https://www.bnpparibas.co.in వద్ద BNP Paribas, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ https://www.online.citibank.co.in/rhtm/citigroupglobalscreen1.htm వద్ద, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ https://www.hdfcbank.com వద్ద, హెచ్ఎస్బిసి సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ https://www.business.hsbc.co.in వద్ద, https://www.icicisecurities.com వద్ద ICICI Securities Limited, https://www.iiflcap.com వద్ద ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ (గతంలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అని పిలుస్తారు), https://www.jpmipl.com వద్ద జె.పి. మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు https://www.sbicaps.com వద్ద SBI Capital Markets Limited, మరియు https://www.tatacapital.com వద్ద కంపెనీ వెబ్సైట్/.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మే 24, 2024 తేదీ నాడు చేసిన "పబ్లిక్ ఇష్యూ ఆఫర్ డాక్యుమెంట్లలో చేసిన డిస్క్లోజర్ల ఆడియోవిజువల్ (AV) ప్రెజెంటేషన్" పై సర్క్యులర్ ప్రకారం ఈ వెబ్సైట్లో IPO AV అందుబాటులో ఉంచబడుతోంది. IPO AV యొక్క ఏదైనా ఇతర ఉపయోగాన్ని చదవడానికి, యాక్సెస్ చేయడానికి లేదా ఇతర విధంగా ఉపయోగించడానికి ముందు ఈ డిస్‌క్లెయిమర్‌ను జాగ్రత్తగా చదవవలసిందిగా మీకు సలహా ఇవ్వబడుతుంది. IPO AVని యాక్సెస్ చేయడంలో, ఎప్పటికప్పుడు వాటికి ఏవైనా సవరణలతో సహా ఈ క్రింది నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉండడానికి మీరు అంగీకరిస్తున్నారు. IPO AV భారతదేశ నివాసులకు పంపిణీ చేయడానికి మరియు వారి చే వినియోగానికి మాత్రమే ఉద్దేశించబడింది. IPO AV తో సహా మా వెబ్సైట్ యొక్క ఈ భాగంలోని సమాచారం, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, యునైటెడ్ స్టేట్స్ (దాని భూభాగాలు మరియు స్వాధీనంలో ఉన్నవి సహా), యునైటెడ్ స్టేట్స్ యొక్క ఏదైనా రాష్ట్రం మరియు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా లేదా ఇలా చేయడం చట్టవిరుద్ధమైన ఏదైనా ఇతర అధికార పరిధిలో యాక్సెస్ చేయబడటానికి, లేదా వాటిలో, వాటికి, వారికి పంపిణీ చేయబడటానికి, ప్రచురించడానికి లేదా ట్రాన్స్మిట్ చేయడానికి ఉద్దేశించబడలేదు. IPO AVని యాక్సెస్ చేయాలనుకునే యునైటెడ్ స్టేట్స్ వెలుపల నివసిస్తున్న వ్యక్తులు మొదట వారు IPO AVని యాక్సెస్ చేయడానికి వారి హక్కును నిషేధించే లేదా పరిమితం చేసే స్థానిక చట్టాలు లేదా నిబంధనలకు లోబడి ఉండరు లేదా వారి ద్వారా సెక్యూరిటీలను ఏదైనా సొంతం చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ లేదా ఆమోదం అవసరం అని నిర్ధారించుకోవాలి. IPO AV యొక్క అంశాలలో ఏ భాగం ఏ విధంగానూ కాపీ చేయబడదు లేదా పునఃపంపిణీ చేయబడదు.
ఈ IPO AV భారతీయ చట్టపరమైన మరియు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా మాత్రమే పోస్ట్ చేయబడుతుంది. యునైటెడ్ స్టేట్స్లో లేదా రిజిస్ట్రేషన్‌కు ముందు లేదా అటువంటి అధికార పరిధిలోని సెక్యూరిటీల చట్టాల కింద అటువంటి ఆఫర్ లేదా అభ్యర్థన చట్టవిరుద్ధమైన ఏదైనా ఇతర అధికార పరిధి కంపెనీ యొక్క ఏవైనా సెక్యూరిటీలను విక్రయించే ఆఫర్, లేదా కొనుగోలు చేయడానికి లేదా పొందడానికి ఏదైనా అభ్యర్థనను IPO AV కలిగి ఉండదు.
యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ యాక్ట్ 1933, సవరించిన విధంగా, (“U.S. సెక్యూరిటీస్ యాక్ట్”) లేదా యునైటెడ్ స్టేట్స్ యొక్క ఏదైనా ఇతర వర్తించే చట్టం కింద ఈక్విటీ షేర్లు రిజిస్టర్ చేయబడలేదు మరియు రిజిస్టర్ చేయబడవు మరియు U.S. సెక్యూరిటీస్ యాక్ట్ మరియు వర్తించే యునైటెడ్ స్టేట్స్ స్టేట్ సెక్యూరిటీస్ చట్టాల రిజిస్ట్రేషన్ ఆవశ్యకతలలో మినహాయింపును అనుసరించి లేదా వాటికి లోబడి లేని ఒక లావాదేవీని అనుసరించి ఉంటే మినహా యునైటెడ్ స్టేట్స్లో అందించబడవు లేదా విక్రయించబడవు. తదనుగుణంగా, ఈక్విటీ షేర్లు ఈ విధంగా మాత్రమే అందించబడుతున్నాయి మరియు విక్రయించబడుతున్నాయి (i) భారతదేశం లోపల, సెబీ ICDR నిబంధనలను అనుసరించి భారతీయ సంస్థాగత, సంస్థాగతేతర మరియు రిటైల్ పెట్టుబడిదారులకు,(ii) యునైటెడ్ స్టేట్స్ లోపల, U.S. సెక్యూరిటీస్ యాక్ట్ యొక్క రిజిస్ట్రేషన్ ఆవశ్యకతలలో మినహాయించబడిన లేదా దానికి లోబడి లేని “క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారులు” (U.S. సెక్యూరిటీస్ యాక్ట్ కింద రూల్ 144A లో నిర్వచించబడిన విధంగా మరియు RHP లో “U.S. QIBలు”గా సూచించబడినది మరియు, సందేహ నివృత్తి కోసం, U.S. QIBలు అనే పదం వర్తించే భారతీయ నిబంధనలు కింద నిర్వచించబడిన మరియు “QIBలు”గా RHP లో సూచించబడిన సంస్థాగత పెట్టుబడిదారు వర్గాన్ని సూచించదు) అని సహేతుకంగా భావించబడిన వ్యక్తులకు మాత్రమే, మరియు (iii) U.S. సెక్యూరిటీస్ యాక్ట్ కింద రెగ్యులేషన్ S కింద నిర్వచించబడిన మరియు దానిని అనుసరించి, మరియు ప్రతి సందర్భంలో, ఈ ఆఫర్లు మరియు విక్రయాలు ఉన్న అధికార పరిధిలో వర్తించే చట్టాలను అనుసరించి "ఆఫ్‌షోర్ లావాదేవీలు" లో అర్హత గల పెట్టుబడిదారులకు యునైటెడ్ స్టేట్స్ వెలుపల. యునైటెడ్ స్టేట్స్లో ఈక్విటీ షేర్లు లేదా ఇతర సెక్యూరిటీల పబ్లిక్ ఆఫరింగ్ చేయబడదు.
IPO AV కలిగి ఉన్న ఏ వ్యక్తి అయినా అటువంటి ఆంక్షల గురించి తనకు లేదా ఆమెకు తెలియజేయాలి మరియు ఆంక్షలు ఏవైనా ఉంటే పాటించాలి. IPO AV ఆధారంగా కంపెనీ లేదా దాని అనుబంధ సంస్థలు ఏ చర్యను అభ్యర్థించవు. IPO AV లేదా మా వెబ్సైట్లో లేదా IPO AV లో ఉన్న ఏదైనా సమాచారం U.S.సెక్యూరిటీస్ చట్టం యొక్క రెగ్యులేషన్ డి కింద నిర్వచించిన విధంగా "జనరల్ అభ్యర్థన" లేదా "జనరల్ అడ్వర్టైజింగ్" లేదా రెగ్యులేషన్ ఎస్ కింద "డైరెక్ట్ సెల్లింగ్ ప్రయత్నాలు" గా పరిగణించబడకూడదు.
కంపెనీ, ప్రమోటర్, బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు మరియు వారి సంబంధిత అనుబంధ సంస్థలు, డైరెక్టర్లు, అధికారులు, ఏజెంట్లు, ప్రతినిధులు, సలహాదారులు మరియు ఉద్యోగులు IPO AV లో ఉన్న సమాచారం యొక్క ఉపయోగం, అడ్డగింపు మరియు వ్యాఖ్యానం నుండి ప్రత్యక్ష లేదా పరోక్షంగా ఉత్పన్నమయ్యే ఎటువంటి బాధ్యతను అంగీకరించరు. IPO AV లో సమాచారం దానిలో పేర్కొనబడిన తేదీ నాటిది మరియు కంపెనీ, ప్రమోటర్, బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు లేదా వారి సంబంధిత అనుబంధ సంస్థలు, డైరెక్టర్లు, అధికారులు, ఏజెంట్లు, ప్రతినిధులు, సలహాదారులు లేదా ఉద్యోగులు ఆ తేదీ తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులను ప్రతిబింబించడానికి IPO AVని అప్డేట్ చేయడానికి లేదా సవరించడానికి ఎటువంటి బాధ్యత వహించరు. ట్రాన్స్మిషన్ ప్రాసెస్ సమయంలో ఎలక్ట్రానిక్ రూపంలో ట్రాన్స్మిట్ చేయబడిన డాక్యుమెంట్లను మార్చవచ్చు లేదా సవరించవచ్చని మరియు ఫలితంగా, కంపెనీ, ప్రమోటర్, బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు లేదా వారి సంబంధిత అనుబంధ సంస్థలు, డైరెక్టర్లు, అధికారులు, ఏజెంట్లు, ప్రతినిధులు, సలహాదారులు లేదా ఉద్యోగులు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో IPO AV ట్రాన్స్మిషన్ సమయంలో జరిగిన మార్పులకు సంబంధించి ఎటువంటి బాధ్యతను అంగీకరించరు అని మీకు గుర్తు చేయబడుతుంది.
ఈక్విటీ షేర్లలో పెట్టుబడిలో అధిక స్థాయి రిస్క్ ఉంటుందని మరియు అటువంటి రిస్కులకు సంబంధించిన వివరాల కోసం, ఆర్హెచ్పి పేజీ 49 పై "రిస్క్ ఫ్యాక్టర్స్" అనే విభాగం చూడండి. సంభావ్య పెట్టుబడిదారులు ఆర్ఒసి మరియు సెబీతో ఫైల్ చేయబడిన ఆర్హెచ్పిని చూడాలి, ఇందులో "రిస్క్ ఫ్యాక్టర్స్" అనే విభాగం కూడా ఉంటుంది. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ వర్సెస్ IPO AV లో ముఖ్యమైన మార్పులు ఉండవచ్చు కాబట్టి, సంభావ్య పెట్టుబడిదారులు సెబీ మరియు స్టాక్ ఎక్స్చేంజ్లతో ఫైల్ చేయబడిన IPO AV పై ఆధారపడకూడదు.
ఇంటర్నెట్/ఆన్లైన్ వెబ్సైట్లు/సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు/మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లు మరియు ఇన్ఫ్లుయెన్సర్లు/మైక్రో-ఇన్ఫ్లుయెన్సర్లు/ఫిన్ఫ్లూయెన్సర్ల ద్వారా ఆఫర్‌కు సంబంధించి అందించబడిన ఏదైనా ఇతర డాక్యుమెంట్, కంటెంట్ లేదా సమాచారం పై ఆధారపడకూడదని పెట్టుబడిదారులకు సలహా ఇవ్వబడుతుంది, ఎందుకంటే కంపెనీ లేదా దాని ప్రమోటర్/డైరెక్టర్లు/KMPలు లేదా SMPల ద్వారా అధీకృతపరచబడలేదు/ఆమోదించబడలేదు/కమిషన్ చేయబడలేదు/చెల్లించబడలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సహా అటువంటి ఏవైనా పోస్ట్‌లు కొన్ని అధికార పరిధులలో చట్టవిరుద్ధంగా ఉండవచ్చు మరియు అటువంటి సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి కొన్ని వర్గాల వ్యక్తులు మాత్రమే అధికారం కలిగి ఉండవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సహా అటువంటి పోస్ట్‌లు, ఒక ఆఫర్ లేదా అభ్యర్థనను రూపొందించవు, లేదా కంపెనీ యొక్క సెక్యూరిటీలలో దేనిలోనైనా కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి లేదా లావాదేవీ చేయడానికి ఏదైనా సలహా ఇవ్వవు లేదా సిఫార్సు చేయవు. పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ మరియు ప్రైస్ బ్యాండ్ ప్రకటనలో ఉన్న సమాచారం పై మాత్రమే ఆధారపడవలసిందిగా పెట్టుబడిదారులకు సలహా ఇవ్వబడుతుంది.
మీరు ఈ వెబ్‌సైట్‌ను మీ స్వంత రిస్క్‌తో యాక్సెస్ చేస్తున్నారు మరియు అది వైరస్ రహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత. కంపెనీ, ప్రమోటర్, బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు లేదా వారి సంబంధిత అనుబంధ సంస్థలు, డైరెక్టర్లు, అధికారులు, ఏజెంట్లు, ప్రతినిధులు, సలహాదారులు లేదా ఉద్యోగులు ఈ వెబ్సైట్లో ఏదైనా వైఫల్యం లేదా అంతరాయం సంభవించిన సందర్భంలో, లేదా ఈ వెబ్సైట్ లేదా డేటా మీకు అందుబాటులో ఉంచడంలో ప్రమేయంగల ఏదైనా ఇతర పార్టీ చర్య లేదా లోపం ఫలితంగా లేదా ఈ వెబ్సైట్ లేదా IPO AV యొక్క యాక్సెస్, యాక్సెస్ చేయలేకపోవడం లేదా ఉపయోగించడానికి సంబంధించిన ఏదైనా ఇతర కారణం నుండి మీకు జరిగిన ఏదైనా నష్టం లేదా డ్యామేజీకి ఏ విధంగానూ బాధ్యత వహించరు.
ఈ డిస్‌క్లెయిమర్‌కు కట్టుబడి ఉండడంలో వైఫల్యం భారతదేశం మరియు ఇతర అధికార పరిధుల వర్తించే చట్టాల ఉల్లంఘనకు దారితీయవచ్చు. మా వెబ్సైట్ ద్వారా యాక్సెస్ చేయగల ఏదైనా ఇతర సమాచారం ఐపిఒ ఎవి లో భాగం కాదు.
మీరు ఈ వెబ్సైట్లో మెటీరియల్స్‌ను చూడడానికి అనుమతించబడకపోతే లేదా మీరు ఈ మెటీరియల్స్‌ను చూడడానికి అనుమతించబడతారా అని ఏదైనా సందేహం ఉంటే, దయచేసి ఈ వెబ్‌పేజీని నిష్క్రమించండి.
ఈ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, మీరు "నేను నిర్ధారిస్తున్నాను" అని మార్క్ చేయబడిన బటన్ పై నొక్కడం ద్వారా, మీరు భారతదేశంలో ఉన్నారని నిర్ధారించాలి. మీరు ఈ నిర్ధారణను చేయలేకపోతే, మీరు "నేను నిర్ధారించలేదు" అని మార్క్ చేయబడిన బటన్‌ను నొక్కాలి.
ఈ పేజీలలో ఉన్న డాక్యుమెంటేషన్ భారతీయ చట్టపరమైన మరియు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా మాత్రమే పోస్ట్ చేయబడుతుంది. ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో అందుబాటులో ఉండే విధంగా సమాచారాన్ని అందించడం అనేది యునైటెడ్ స్టేట్స్లో లేదా ఏదైనా ఇతర అధికార పరిధిలో, పరిమితి లేకుండా, భారతదేశం సహా కంపెనీ యొక్క సెక్యూరిటీలను విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి ఒక ఆఫర్ అభ్యర్థించడానికి లేదా విక్రయించడానికి సిఫార్సు చేయడానికి ఒక ఆఫర్‌ను కలిగి ఉండదు.