లోన్ల కోసం అప్లై చేసేందుకు మరియు మీ అకౌంటును నిర్వహించేందుకు టాటా క్యాపిటల్ యాప్ పొందండి.డౌన్‌లోడ్ చేయండి

బ్లాగులు

మద్దతు

ఆఫర్లు త్వరిత చెల్లింపు
  • హోమ్
  • ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) గురించి

కోవిడ్-19 మహమ్మారి కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, ప్రస్తుత వ్యాపార సంస్థలు/ MSMEలకు వారి వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కరెంట్ అసెట్‌లను నిర్మించుకోవడానికి, మరియు లేదా కార్యాచరణ బాధ్యతలను నెరవేర్చడానికి, అలాగే వారి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడానికి వీలుగా ₹20 లక్షల కోట్ల సమగ్ర ప్యాకేజీలో భాగంగా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS)ను ప్రకటించింది.

ECLGS అర్హత

  • 29.02.2020 నాటికి అన్ని సభ్య రుణ సంస్థలలో ₹50 కోట్ల వరకు ఉమ్మడి బకాయిలు గల అన్ని వ్యాపార సంస్థలు/ MSME రుణగ్రహీతలు/ ఇండివిడ్యువల్ అకౌంట్లు మరియు FY 2019 - 20 సంవత్సరానికి ₹250 కోట్ల రూపాయల వరకు వార్షిక టర్నోవర్.
  • పథకం కింద అర్హత పొందడానికి 29 ఫిబ్రవరి 2020 నాటికి, రుణగ్రహీత అకౌంట్లు 60 రోజుల కంటే తక్కువగా గడువు మీరినవై ఉండాలి.
  • వ్యాపార సంస్థలు/MSMEలు/వ్యక్తులకు అందించబడిన లోన్లు) ఈ పథకం కింద అర్హత కలిగి ఉంటాయి.
  • TCHFL మరియు TCFSL యొక్క ఇప్పటికే ఉన్న కస్టమర్లకు స్కీమ్ చెల్లుతుంది.
  • రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయిన ప్రతి చోట వ్యాపార సంస్థలు/MSMEలు/ఇండివిడ్యువల్ రుణగ్రహీతలు తప్పనిసరిగా GST రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. GST రిజిస్ట్రేషన్ పొందవలసిన అవసరం లేని వ్యాపార సంస్థలు/MSMEలు/ఇండివిడ్యువల్స్ కోసం ఈ షరతు వర్తించదు.

ECLGS పై వివరణాత్మక మార్గదర్శకాలు మరియు తరచుగా అడగబడే ప్రశ్నల కోసం, సందర్శించండి https://www.eclgs.com/

సాధారణ ప్రశ్నలు - టాటా క్యాపిటల్ లిమిటెడ్

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కోసం అప్లై చేయాలనుకుంటున్న ప్రస్తుత రిటైల్ లోన్ మరియు నాన్-రిటైల్ కస్టమర్లు 'మరింత తెలుసుకోండి' బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ తరచుగా అడగబడే ప్రశ్నలను చూడాలి:

సాధారణ ప్రశ్నలు - టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కోసం అప్లై చేయాలని చూస్తున్న ఇప్పటికే ఉన్న టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ కస్టమర్లు 'మరింత తెలుసుకోండి' బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ సాధారణప్రశ్నలను చూడాలి.

మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి

  • fraud-img

    https://www.tatacapital.com తో ప్రారంభమయ్యే లింకులను విశ్వసించండి

  • fraud-img

    ఏ వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్లలోకి చెల్లింపులు చేయవద్దు.

  • customer-care-icon

    సహాయం కోసం మా కస్టమర్ కేర్ నంబర్ 1860 267 6060కు కాల్ చేయండి

ఏదైనా సహాయం కోసం, మా కస్టమర్ సపోర్ట్‌‌ను సంప్రదించండి

tia-chatbot tia-chatbot-mobile